Toxic: కన్నడ హీరో యాష్ "టాక్సిక్" మూవీ అప్డేట్..! 1 d ago
కన్నడ స్టార్ హీరో యాష్ నటిస్తున్న "టాక్సిక్" మూవీ నుండి అప్డేట్ వచ్చింది. యాష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న 10.25AM కి మూవీ అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్లు పోస్టర్ రూపంలో ప్రకటించారు. పోస్టర్ షేర్ చేస్తూ unleashing him అని కామెంట్ చేశారు. దీంతో యాష్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తారేమో అని అభిమానులు భావిస్తున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం లో సుప్రీత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.